విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి

by vinod kumar |
విరిగిపడిన కొండచరియలు.. 11 మంది మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలకు ఇండోనేషియాలో కొండచరియలు విరిగిపడ్డాయి. శనివారం రాత్రి పశ్చిమ జావాలోని సుమెడాంగ్ రీజెన్సీలో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా.. 18 మంది తీవ్రంగా గాయపడ్డిన్లు ఇండోనేషియా అధికారులు వెల్లడించారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టిన సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయని తెలిపారు. మృతుల్లో సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ వర్కర్లు ఉన్నారని చెప్పారు.

Advertisement

Next Story