- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
భారత్‌ను బంగ్లా నిలువరించేనా?
by Shiva |

X
మరికాసేపట్లో ఫైనల్ మ్యాచ్ ప్రారంభం
అండర్-19 వరల్డ్‌కప్ తుది అంకానికి చేరింది. ఫైనల్‌లో భారత్, బంగ్లాదేశ్ తలపడనున్నాయి. ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉండడంతో మ్యాచ్‌పై ఉత్కంఠ నెలకొంది. పాక్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో ఇండియన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ సెంచరీతో చెలరేగాడు. దీంతో ఇప్పుడు అందరి దృష్టి జైస్వాల్‌పై పడింది. ఇక బంగ్లా విషయానికి వస్తే.. తాన్‌జేడ్ హాసన్, మహమ్మదుల్లా హసన్ జాయ్ పై ఆశలు పెట్టుకుంది. మధ్యాహ్నం 1.30 లకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
Next Story