- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘కాశ్మీర్ భౌతికంగా మాత్రమే భారత భూభాగం’

X
జమ్మూకాశ్మీర్ నిర్బంధ మాజీ ముఖ్యమంత్రులపై పీఎస్ఏ ప్రయోగించడంపై పశ్చిమబెంగాల్‌కు చెందిన కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్‌లో ఆయన మాట్లాడుతూ.. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీలపై పీఎస్ఏ ప్రయోగించడం దారుణమన్నారు. మోడీనుద్దేశిస్తూ.. కాశ్మీర్‌లో ఇలాంటి పరిపాలన ఎంతోకాలం కొనసాగించలేరన్నారు. కేంద్రం చర్యలతో కాశ్మీర్ ప్రజలు కేవలం భౌతికంగా మాత్రమే భారత్‌తో భూభాగాన్ని పంచుకుంటున్నారనీ, తామూ భారతీయులమే భావన వాళ్లలో కలగట్లేదని ఆరోపించారు.
Next Story