- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జర్నలిస్టులకు జెడ్పీటీసీ బాసట
by Sridhar Babu |

X
దిశ, నల్లగొండ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వ్యాప్తిని అడ్డుకట్ట వేయడంలో ప్రభుత్వాలకు, ప్రజలకు వారధిగా అవగాహన కల్పిస్తూ.. జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని సూర్యాపేట జెడ్పీటీసీ జీడీ భిక్షం అన్నారు. శుక్రవారం ఆయన జర్నలిస్టు సోదరులకు తన వంతు సాయంగా ఒక నెల వేతనాన్ని సూర్యాపేట మండల విలేకరులకు అందిచనునట్టు తెలిపారు.
Tags: ZPTC, donated, month, salary, journalists, suryapet, nalgonda, corona
Next Story