- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నెహ్రూ జూపార్క్ మూసివేత..
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నెహ్రూ జూపార్క్‌ను బుధవారం మూసివేశారు. సఫారీ పార్కుతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో నీళ్లు చేరడంతో జూలాజికల్ పార్కును మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
అదేవిధంగా మాదాపూర్‌లోని శిల్పారామంలో చెట్లు విరిగిపడటంతో దానిని కూడా మూసివేస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు. ఇటు ఉప్పల్ లోని మినీ శిల్పారామాన్ని కూడా మూసివేసినట్లు తెలుస్తోంది.
Next Story