- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిగ్విజయంగా నిర్వహించాం : సుబ్బారెడ్డి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బహ్మోత్సవాలను దిగ్విజయంగా నిర్వహించామని ఆలయ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. ఆదివారం బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆచార సాంప్రదాయాల్లో ఎలాంటి లోపాలులేకుండా వైభవంగా జరిపించామని అన్నారు. ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పుష్కరిణి ఏర్పాటు చేసి, చక్రస్నానం నిర్వహించామని తెలిపారు. కాగా ఈ ఉత్సవాలు పూర్తి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా జరిగాయని అన్నారు.
Next Story