- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
కరోనా నుంచి విముక్తి కావాలి -వైవీ సుబ్బారెడ్డి
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల ప్రజలకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఓ ప్రకటనలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలియ జేశారు. వినాయకుడి దీవెనలతో ప్రపంచం కరోనా నుంచి విముక్తి కావాలని ఆయన కోరారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు, జాగ్రత్తలు పాటించి వినాయక చవితి పండుగ జరుపుకోవాలని సూచించారు. ప్రజలందరికీ విఘ్నాలు తొలగి ఆరోగ్యం, విజయాలు కలగాలని సుబ్బారెడ్డి ఆకాంక్షించారు.
Next Story