- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ రాష్ట్రం త్వరగా కోలుకోవాలి
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్: రెండ్రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి అల్లకల్లోలమైన తెలంగాణ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వర్షం బీభత్సం సృష్టించడంతో వరద ఎక్కడికక్కడే నిలిచిపోయింది. బాధితులను ఆదుకునేందుకు కార్మికులు ఎంతగానే కష్టపడుతున్నారు. వరద ఉధృతితో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను. కష్టకాలం నుంచి రాష్ట్రం బయట పడాలి. అందరూ బాగుండాలని దేవుడిని కోరకుంటున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నాడు.
Next Story