- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
'అచ్చెం అయినా.. చంద్రబాబైనా అరెస్ట్ కాక తప్పదు'
by srinivas |
X
దిశ, అమరావతి బ్యూరో: బీసీలను టీడీపీ ట్రంప్ కార్డుగా వాడుకుంటోందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రాజ్యసభకు ఎన్నికైన అనంతరం శ్రీవారి దర్శనానికి వెళ్లిన అయన అనంతరం మీడియాతో మాట్లాడారు. అచ్చెన్నాయుడు అవినితికి పాల్పడలేదని ఒక్క టీడీపీ నాయకుడు చెప్పడం లేదన్నారు. అరెస్ట్‌పై మాత్రం విమర్శలు చేస్తున్నారన్నారు. అవినీతికి పాల్పడితే అచ్చెం అయినా… చంద్రబాబైన అరెస్ట్ కాక తప్పదని మోపిదేవి అన్నారు. బీసీలు అభివృద్ధికి చిత్తశుద్దితో కృషి చేస్తున్న వ్యక్తి జగన్ మాత్రమేనన్నారు. నాలుగు రాజ్యసభ సీట్లలో రెండు బీసీలకు కేటాయించారన్నారు. బీసీలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి సాధించేలా జగన్ పరిపాలన చేస్తున్నారని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు.
Advertisement
Next Story