'బాలకృష్ణ రాత్రికి ఫుల్‌బాటిల్ తాగుడు.. పగలైతే ప్రజల్ని కొట్టుడు'

by Anukaran |   ( Updated:2021-03-13 04:06:38.0  )
బాలకృష్ణ రాత్రికి ఫుల్‌బాటిల్ తాగుడు.. పగలైతే ప్రజల్ని కొట్టుడు
X

దిశ,వెబ్‌డెస్క్: హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. పొద్దుమునిగితే ఫుల్ బాటిల్ తాగుతాడని, తెల్లారితే ప్రజల్ని కొట్టడం, తిట్టడం లాంటివి చేస్తున్నారని విమర్శించారు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ బతికి బట్టకట్టదన్న ఆయన.., కారు సైకిల్ కు పంక్చర్ అయ్యిందన్నారు. చంద్రబాబు వృద్దుడయ్యాని, లోకేష్ కు మాట్లాడడం రాదని వ్యంగాస్త్రాలు సంధించారు.

Advertisement

Next Story

Most Viewed