- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నేడు వాళ్లు రాజీనామా చేస్తరంట!

X
దిశ, వెబ్ డెస్క్: నేడు వైఎస్సార్ సీపీ నేతలు మోపిదేవి వెంకటరణ, పిల్లి సుభాష్.. ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం. వారు రాజ్యసభకు ఎన్నికకావడంతో ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నారు. త్వరలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎంపీలుగా వారు ప్రమాణం చేయనున్నట్లు తెలిసింది.
Next Story