- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
యెమెన్‌పై వైమానిక దాడి

X
సౌదీ అరేబియా దళాలు యెమెన్‌పై వైమానికి దాడులకు పాల్పడ్డాయి. యెమెన్‌కు చెందిన జెట్ విమానాన్ని కూల్చడంతో 31 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 12 మంది గాయపడినట్లు తెలుస్తోంది. యెమెన్ ఉత్తర ప్రావిన్స్‌లోని అల్ జాఫ్ ప్రాంతంలో జెట్ విమానాన్ని కూల్చివేశారు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రణలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగాయి. అయితే అంతకు ముందు రోజు సౌదీకి చెందిన జెట్ కూలిపోయింది. ఈ జెట్‌ను కూల్చేసింది తామేనని హైతీ తిరుగుబాటుదారులు ప్రకటించుకున్నారు. దీంతో ప్రతీకార దాడుల నేపథ్యంలోనే యెమెన్ విమానాన్ని కూల్చివేసినట్లు తెలుస్తోంది.
Next Story