- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య రామాలయ నిర్మాణానికి ఏపీ అసమ్మతి ఎంపీ విరాళం
by srinivas |
X
దిశ, వెబ్ డెస్క్: అయోధ్యలో రామాలయం నిర్మాణానికి సర్వం సిద్ధమైంది. ఆగష్టు 5న జరగనున్న ఆలయ నిర్మాణానికి ప్రధాని మోదీ భూమి పూజ చేయనున్నారు. ఆలయ నిర్మాణానికి వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విరాళం ఇచ్చారు. తన మూడు నెలల ఎంపీ జీతాన్ని ప్రధాని ఖాతకు జమ చేశారు. ఆలయ నిర్మాణానికి తన వంతుగా ఈ విరాళాన్ని ఇస్తున్నట్టు ఆయన ప్రకటించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఎంపీ లేఖ రాశారు. ఆలయ భూమి పూజ కోసం కోట్లాది మంది హిందువులు ఆత్రుతగా ఎదురుచుస్తున్నారని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక ఈమేరకు ఆయన చేసిన ట్వీట్‌ను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షాలకు ట్యాగ్ చేయడం రాజకీయంగా చర్చకు తెరలేపింది.
Advertisement
Next Story