- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘తూ.గో. విలన్ తునిలో నిప్పు పెట్టాడు’

X
దిశ, వెబ్‌డెస్క్: తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు నాయుడు కులాల మధ్య చిచ్చు పెట్టారని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఇసుక మైనింగ్, కొర్పొరేట్ మాఫియాను ప్రొత్సహించారని.. తుని నుంచి రాజోలు వరకు ప్రజలను దగా చేశారన్నారు. తనదైన వెన్నుపోటు రాజకీయాలు నడపడంతో పాటు ఇప్పుడు అంతర్వేది అంశాన్ని ప్రభుత్వానికి అంటించాలనుకుంటున్నారని చురకలు వేశారు. చంద్రబాబుకు బీసీలంటే యనమల రామకృష్ణుడు.. ఆయన తమ్ముడు కృష్ణుడు మాత్రమే అని.. జిల్లా ప్రజలను ఎప్పుడూ లెక్కచేయలేదన్నారు. తాండవ నది ఒడ్డునున్న తునిలో తూ.గో. విలన్ చంద్రబాబు అగ్గి రలిల్చాడంటూ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Next Story