- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మత విద్వేషాలు రగల్చడమే వారి పని
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ నేతలపై వైసీపీ ఎంపీ విజయసాయరెడ్డి ట్విట్టర్ వేదికగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పండగపూట గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోందని విమర్శించారు. ఏపీలో మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, వర్గ వైషమ్యాలు రగల్చడమే వారి పని అన్నారు. రామతీర్థం నుంచి ఎవరి అజమాయిషీలో దాడులు జరిగాయి అని ప్రశ్నించారు. విగ్రహాల ధ్వంసం కేసుల్లో పచ్చనేతలు, పచ్చ మీడియా ప్రతినిధుల పాత్ర ఎంత అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
పండగపూట గంగిరెద్దుల వేషంలో కొత్త పచ్చ గ్యాంగ్ తిరుగుతోంది. ఏపీలో మత విద్వేషాలు, కులాల మధ్య చిచ్చు, వర్గ వైషమ్యాలు రగల్చడమే వారిపని.
రామతీర్థం నుంచి ఎవరి అజమాయిషీలో దాడులు జరిగాయి? విగ్రహాల ధ్వంసం కేసుల్లో పచ్చనేతలు, పచ్చ మీడియా ప్రతినిధుల పాత్ర ఎంత?— Vijayasai Reddy V (@VSReddy_MP) January 16, 2021
Next Story