‘ప్రధానిని తిట్టిన నోటితోనే పొగిడారు’

by Anukaran |   ( Updated:2020-08-18 07:10:57.0  )
‘ప్రధానిని తిట్టిన నోటితోనే పొగిడారు’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. ‘బాబు నాయుడు… ప్రధానిని, ఆయన కుటుంబాన్ని తిట్టిన నోటితోనే ఆయన నాయకత్వాన్ని పొగిడారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏ ఏపీలోకి రావటానికి వీల్లేదన్న నోటితోనే కేంద్ర ప్రభుత్వ విచారణ కావాలంటున్నారు. ఇంకా ఇలాంటి చిత్ర విచిత్రాలు, విడ్డూరాలు ఎన్ని చూడాలో మరి..! అంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story