నా పేరు వాడుకుంటే ఖబడ్దార్: విజయసాయి

by Anukaran |   ( Updated:2020-08-15 05:32:47.0  )
నా పేరు వాడుకుంటే ఖబడ్దార్: విజయసాయి
X

దిశ, వెబ్ డెస్క్: తన పేరు వాడుకుని విశాఖలో సెటిల్‌మెంట్లు చేస్తున్నవారిపై వైసీపీ ఎంపీ విజయసాయి‌రెడ్డి ఓ రెంజ్‌లో ఫైర్ అయ్యారు. ఆయన ఇవాళ విశాఖలో మీడియాతో మాట్లాడారు. భూ సెంటిల్‌మెంట్ల వ్యవహారంలో తన పేరును వాడుకున్న వారు ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నా ఉపేక్షించేది లేదన్నారు. తన పేరు ఉపయోగించినట్లు తెలిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తానని ఎంపీ విజయసాయిరెడ్డి హెచ్చరించారు.



Next Story