- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు చారిత్రాత్మకం
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం చారిత్రాత్మకం అని వైసీపీ ఎమ్మెల్యే విడదల రజిని అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… బీసీల అభ్యున్నతికి సీఎం జగన్ నిత్యం కృషి చేస్తున్నారని వెల్లడించారు. అంతేగాకుండా ఈ బీసీ కార్పొరేషన్లలో మహిళలకు కూడా స్థానం కల్పించారని అన్నారు.
Next Story