- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
చంద్రబాబుపై ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్

X
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యంత్రి చంద్రబాబు నాయుడు తీరుపై వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ… అమరావతి పేరుతో చంద్రబాబు బ్రమరావతి చెందాడని విమర్శించారు. కరోనా కారణంగా రైతులకు కౌలు లేటుగా జమ అయ్యిందని తెలిపారు. సీఆర్డీఏ రద్దు అయినా కౌలు రైతుల అకౌంట్‌లో నగదు జమ చేశారని అన్నారు. కోర్టుల ద్వారా టీడీపీ బిల్లులను అడ్దుకుంటుందని అన్నారు.
Next Story