సీపీఐ నారాయణపై ఎమ్మెల్యే రోజా ఫైర్

by srinivas |
MLA Roja
X

దిశ, వెబ్‌డెస్క్: సీపీఐ నారాయణపై నగరి వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఫైర్ అయ్యారు. సీపీఐని.. చంద్రబాబు పార్టీ ఆఫ్ ఇండియాగా నారాయణ మార్చేశారని విమర్శించారు. నారాయణ వ్యవహారం కమ్యూనిస్టులు తలదించుకునేలా ఉందని మండిపడ్డారు. 14ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. 30లక్షల ఇళ్లు కూడా నిర్మించలేదన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా పై విధంగా స్పందించారు.

Advertisement

Next Story