- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాలీవుడ్ నటుడికి వైసీపీ ఎమ్మెల్యే లేఖ
by srinivas |

X
హైదరాబాద్: విజయనగరం జిల్లా చింతామల గ్రామం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రభుత్వం సాయం లేకుండా చింతాల గ్రామ గిరిజనులు సొంతంగా రహదారిని నిర్మించుకున్నారు. దీంతో గిరిజనుల పట్టుదలను మెచ్చుకుంటూ బాలీవుడ్ నటుడు సోనూసూద్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర, నటుడు సోనూసూద్‌కు లేఖ రాశారు.
చింతామల గిరిజనులు దేశానికే స్ఫూర్తిగా నిలిచారంటూ ట్వీట్ చేయడం తనను ఎంతగానో ఆకట్టుకుందని లేఖలో రాజన్నదొర పేర్కొన్నారు. మీరు చింతామల సందర్శనకు వస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ లేఖపై కూడా సోనూసూద్ స్పందించారు. త్వరలో చింతామల గ్రామానికి వస్తానని తెలిపారు.
Next Story