- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వైద్యుల వేతనం కోసం వైసీపీ ఎమ్మెల్యే ధర్నా
by srinivas |

X
దిశ, ఏపీ బ్యూరో: వైద్యుల వేతనం కోసం నెల్లూరు జీజీహెచ్ ఎదుట శనివారం వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధర్నాకు దిగారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి వైద్యులు, సిబ్బంది పనిచేస్తుంటే వాళ్లకు సక్రమంగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యులు, సిబ్బందికి వెంటనే జీతాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 12జిల్లాల్లో వైద్యులకు రూ.70వేలు ఇస్తుంటే నెల్లూరు జిల్లాలో మాత్రం రూ. 50 వేలే ఇవ్వడం సరికాదన్నారు. వేతనాల కోసం వైద్యులు రోడ్డెక్కుతుంటే ఎమ్మెల్యేగా సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
Next Story