చీరాలలో వైసీపీ పోటాపోటీ పాదయాత్రలు

by srinivas |
చీరాలలో వైసీపీ పోటాపోటీ పాదయాత్రలు
X

దిశ, వెబ్‎డెస్క్ :
జగన్ పాదయాత్ర చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా వైసీపీ నేతలు పోటాపోటీగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో వైసీపీ నేతలు ఆమంచి కృష్ణమోహన్, కరణం వెంకటేష్ వేర్వేరుగా ర్యాలీలు నిర్వహించారు. కరణం వెంకటేష్, ఆమంచి వర్గాల మధ్య తరచూ ఘర్షణలు నెలకొన్నాయి. దీంతో ఇరువురికి వేర్వేరు రూట్లలో పాదయాత్రలకు పోలీసులు అనుమతిచ్చారు. ఒకరికొకరు ఎదురుపడకుండా పోలీసులు తగు ఏర్పాట్లు తీసుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed