- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కానిస్టేబుల్‌పై వైసీపీ నేతల దాడి
by srinivas |

X
దిశ, వెబ్‌డెస్క్: కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ కానిస్టేబుల్‌పై వైసీపీ నేతలు దాడి చేశారు. ఈ ఘటన మహానంది మండలం మసీదుపురంలో చోటుచేసుకుంది. పీర్ల పండగ సందర్భంగా గ్రామంలో బందోబస్తు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ ప్రసాద్‌పై దాడి చేశారు. అంతకు ముందు మద్యం మత్తులో వైసీపీ నేతలు అక్కడికి వచ్చి హల్‌చల్ చేశారు. అడ్డుకున్నందుకు కానిస్టేబుల్‌పై దాడి చేయండంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
Next Story