- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
‘చంద్రబాబును అడ్డుకున్నది ప్రజలే’
by srinivas |

X
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబును విశాఖ పర్యటనలో అడ్డుకున్నది ప్రజలు, ప్రజాసంఘాలేననీ, వైసీపీ కార్యకర్తలు కాదని ఆ పార్టీ నేత కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఇతర జిల్లాల్లో పుట్టిన వారు విశాఖ రాజధానికి మద్దతిస్తుంటే, ఇక్కడే పుట్టిన టీడీపీ నేతలు మాత్రం వ్యతిరేకిస్తుండటం దురదృష్టకరమని అన్నారు.
Next Story