- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
వైసీపీ నూతన లీగల్ సెల్ కమిటీ ఏర్పాటు
by srinivas |

X
అమరావతి: ఏపీలో వైసీపీ లీగల్ సెల్ కమిటీలను సీఎం జగన్ ఆదేశాల మేరకు రద్దు చేశారు. తాజాగా కొత్త కమిటీలను వైసీపీ నియమించింది. నూతన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎం. మనోహర్ రెడ్డిని నియమించారు. ఈ మేరకు కేంద్ర పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కమిటీ సభ్యులుగా వెంకట్ రెడ్డి, వాసుదేవారెడ్డి, శంభుప్రసాద్, రవికుమార్ లను నియమించారు.
Next Story