ఈనెల 21న యాదాద్రి ఆలయం మూసివేత

by Shyam |
ఈనెల 21న యాదాద్రి ఆలయం మూసివేత
X

దిశ, నల్లగొండ: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 21న సూర్య గ్రహణం సందర్భంగా మూసివేయనున్నారు. రాత్రి 8.30 గంటల నుంచి మరుసటి రోజు మధ్యాహ్నాం మూడు గంటలకు ఆలయాన్ని తెరవనున్నారు. అనంతరం ఆలయ సంప్రోక్షణ చేసి స్వామిఅమ్మవార్లకు అభిషేకం చేస్తారు. తర్వాత స్వామి వారి దర్శనానికి భక్తులను అనుమతించనున్నారు.



Next Story

Most Viewed