- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > చైనా రష్యాకు మద్దతిస్తే ప్రపంచ యుద్ధమే.... జెలెన్‌స్కీ హెచ్చరిక
చైనా రష్యాకు మద్దతిస్తే ప్రపంచ యుద్ధమే.... జెలెన్‌స్కీ హెచ్చరిక
by S Gopi |

X
కీవ్: ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలె న్ స్కీ కీలక హెచ్చరికలు చేశారు. చైనా రష్యాకు మద్దతిస్తే ప్రపంచయుద్ధమేనని అన్నారు. అయితే డ్రాగన్ దేశం తమవైపే మద్దతుగా ఉండాలని విన్నపం చేశారు. చైనా రష్యాతో పొత్తుకు పోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఆ దేశానికి తెలుసని చెప్పారు. అయితే చైనా తమకు మద్దతుగా ఉండడం సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. రష్యాకు చైనా ఆయుధాలు అందజేసిందనే యూఎస్ ప్రతినిధి ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. రష్యాకు సాయం చేసినవారు తగిన పరిణామాలను ఎదుర్కొంటారని వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు మొల్దవాలో రష్యా తిరుగుబాటు పన్నాగంపై ఆ దేశ అధ్యక్షురాలు మైయ సందు సాయం కోరితే తప్పకుండా చేస్తామని ఆయన అన్నారు.
Next Story