మూడో సారి తండ్రి అయిన మార్క్‌ జుకర్‌బర్గ్

by samatah |
మూడో సారి తండ్రి అయిన మార్క్‌ జుకర్‌బర్గ్
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మరోసారి తండ్రి అయ్యారు. ఆయన సతీమణి ప్రిసిల్లా చాన్ మూడో కూమార్తెకు జన్మినిచ్చింది.మరోసారి అమ్మాయి పుట్టడం పట్ల జుకర్ బర్గ్ సంతోషం వ్యక్తం చేశారు. తన కుమార్తె పేరు అరేలియా చాన్ జుకర్ బర్గ్ అని ప్రకటించారు. ఇక గతంలోనే తనకు అమ్మాయే పుడుతుందని జుకర్ బర్గ్ తెలిపిన విషయం తెలిసిందే.ప్రపంచంలోకి స్వాగతం అరేలియా చాన్ జూకర్ బర్గ్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Advertisement

Next Story