- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > BREAKING: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు
BREAKING: ప్రపంచవ్యాప్తంగా నిలిచిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు.. సోషల్ మీడియాలో నెటిజన్ల సెటైర్లు

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ సేవలు మరోసారి నిలిచిపోయాయి. ఒకే నెలలో ఇలా సేవలకు అంతరాయం కలగడం ఇది మూడోసారి. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోయాయి. ఈ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో కొత్త ఫీడ్ లోడ్ కాకపోవడం, రిఫ్రేష్ కాకపోవడం వంటి సమస్యలు నెటీజన్లు ఫేస్ చేస్తున్నారు. కాగా, ట్విట్టర్ వేదికగా నెటీజన్లు.. మెటా నెట్‌వర్క్‌పై సెటైర్లు వేస్తున్నారు.
Me as Twitter X users after Instagram down 👇
— 𝐌𝐀𝐒𝐓𝐄𝐑 (@CapXSid) March 20, 2024
Follow @CapXSid for upcoming news! #instagramdown pic.twitter.com/HSvBXdD2dt
Next Story