- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > అమెరికన్ NY సదరన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తిగా అరుణ్ సుబ్రమణియన్
అమెరికన్ NY సదరన్ డిస్ట్రిక్ట్ కోర్ట్ న్యాయమూర్తిగా అరుణ్ సుబ్రమణియన్
by Mahesh |

X
దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని సదరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ (SDNY)కి జిల్లా న్యాయమూర్తిగా అరుణ్ సుబ్రమణియన్ నియమించబడ్డాడు. ఈయన భారతీయ సంతతికి చెందిన అరుణ్.. SDNY జిల్లా న్యాయస్థాన బెంచ్‌లో కూడా పనిచేశారు. అనంతరం మంగళవారం న్యాయమూర్తిగా నియమించబడటంతో చరిత్ర సృష్టించారు. పెన్సిల్వేనియాలోని పిట్స్‌బర్గ్‌లో జన్మించిన అరుణ్ అమెరికాలో న్యాయముర్తిగా పనిచేసిన మొట్టమొదటి భారతీయ సంతతికి చెందిన వ్యక్తిగా నిలిచారు. అరుణ్ కొలంబియా లా స్కూల్ నుండి లా డిగ్రీ పొందారు. అతని నామినేషన్‌ను సెప్టెంబర్ 2022లో US అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారు.
Next Story