- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వామ్మో ఈయన మామూలోడు కాదు.. ఏకంగా సింహం కళ్లల్లో కళ్లు పెట్టి (వీడియో)
దిశ, వెబ్ డెస్క్: కొంతమందికి వైల్డ్ ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. కెమెరాను మెడలో వేసుకొని నచ్చిన ఫారెస్ట్ కు వెళ్లి వైల్డ్ యానిమల్స్ ను తమకు నచ్చిన యాంగిల్లో ఫోటో తీస్తుంటారు. అందుకోసం వాళ్లు నానా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇకపోతే క్రూరమృగాల చేతిలో చాలామంది ఫోటోగ్రాఫర్లు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అడవిలోకి వెళ్లిన ఓ వైల్డ్ ఫోటోగ్రాఫర్ కెమెరా చేతబట్టి వెహికల్ మీద కూర్చొని ఉండగా అక్కడికి సడెన్ గా ఓ పెద్ద సింహం వస్తుంది. ఆ సింహం అతడికి అతి సమీపంగా వచ్చి అతని వైపే తదేకంగా చూస్తున్న వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఈయన మామూలోడు కాదు సామీ ఏకంగా సింహం కళ్లల్లో కళ్లు పెట్టి చూస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు.
If you were that man:
— anand mahindra (@anandmahindra) June 10, 2023
1) What would your first thought be?
2) What would your first action be?
pic.twitter.com/UGLw4m2yBf