- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Home > జాతీయం-అంతర్జాతీయం > ప్రపంచం > ప్రమాదకర స్థాయిలో కరోనా.. వరుసగా మూడో రోజు 35 వేలకు పైగా కేసులు
ప్రమాదకర స్థాయిలో కరోనా.. వరుసగా మూడో రోజు 35 వేలకు పైగా కేసులు

X
దిశ, వెబ్‌డెస్క్: చైనాలో కరోనా మరోసారి విజృుంబిస్తుంది. వరుసగా మూడు రోజులు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35 వేలకు పైగా నమోదైంది. కాగా శుక్రవారం ఒక్కరోజులోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో చైనా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా చైనాలోని ప్రధాన నగరాల్లో ఈ పెరుగుదల ఎక్కువగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా గడిచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో 3,474 కరోనా లక్షణాలు ఉన్నవి కాగా.. 31,709 లక్షణాలు లేనివిగా నిర్ధారించినట్లు దేశ జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం తెలిపింది.
Next Story