- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
హైదరాబాద్ గచ్చిబౌలిలో ప్రమాదం
by Shyam |

X
దిశ, తెలంగాణ క్రైమ్‌బ్యూరో: హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్ పరిధిలోని నానక్‌రామ్‌గూడ రాజపుష్ప- కపిల్ టవర్ భవనాల మధ్య కొత్తగా నిర్మాణం చేస్తున్న భవనంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం స్లాబ్ కోసం ఆర్ఎంసీని అందిస్తుండగా కూలడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శ్రావణ్, సురేష్, రాజన్ కుమార్, రాజ్ కుమార్, జయప్రకాశ్, రామ్ సింగ్, సందీప్, సకర్‌కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Next Story