- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
జనగామలో మహిళకు కరోనా పాజిటివ్
by vinod kumar |

X
దిశ, వరంగల్
రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిన జిల్లాల్లో మళ్లీ కొత్తగా కేసులు నమోదవుతుండటం కలవరం సృష్టిస్తోంది.ఈ మధ్యే కరోనా ఫ్రీ జిల్లాగా పేరు తెచ్చుకున్న జనగామలో ఓ మహిళకు పాజిటివ్ నిర్దారణ కావడంతో జిల్లా వాసులు భయాందోళనకు గురవుతున్నారు. చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన మహిళ ఇటీవల భీమండి నుంచి తన స్వగ్రామానికి చేరుకుంది. ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యులు పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను కోటి ఫీవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వైద్యాధికారులు వెల్లడించారు.అంతే కాకుండా ఆ మహిళ ప్రైమరీ కాంటాక్ట్స్ ను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమైనట్టు తెలుస్తోంది.
Next Story