- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాద్రిలో వివాహిత దారుణ హత్య
<p>దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్ లో దారుణ హత్య జరిగింది. వివాహిత కిరాతకంగా హత్య చేయబడింది. ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Read Also… విషాదం: ఈతకు వెళ్లి బాలుడు మృతి</p>

X
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని సుందరయ్య నగర్ లో దారుణ హత్య జరిగింది. వివాహిత కిరాతకంగా హత్య చేయబడింది. ఆమె భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఆరా తీస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also…
Next Story






