- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనా భయంతో ఆత్మహత్య
by Shyam |

X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. కరోనా భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జీడిమెట్లలో చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న సదరు మహిళ.. కరోనా వచ్చిందన్న భయంతో ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Next Story