పిడుగు పాటుకు మహిళ మృతి

దిశ, అమరావతి బ్యూరో: పిడుగు పడి మహిళ మృతిచెందిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలంలోని రాచపూడి గ్రామంలో పిడుగుపాటుకు బెల్లంకొండ అంజలి(40) అనే మహిళ మృతి చెందింది. దీంతో ఆ మహిళ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

Advertisement