- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కరోనాతో భర్త మృతి.. బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ
by Sumithra |

X
దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేరెడ్‌మెట్ అంబేద్కర్‌నగర్‌లో ఓ వ్యక్తి కరోనా లక్షణాలతో చనిపోగా ఆ విషయాన్ని బంధువులు అతని భార్య ధనలక్ష్మికి చెప్పారు. ఇదేక్రమంలో భర్త మరణ వార్తను జీర్ణించుకోలేని మహిళ వెంటనే బిల్డింగ్‌పై నుంచి దూకడంతో తీవ్రగాయాల పాలైంది. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. దంపతులు ఒకరోజులోనే చనిపోవడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Next Story