- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
'టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్'గా విలియమ్సన్

X
దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్ కెప్టెన్ విలియమ్సన్ ఆ దేశ క్రికెట్ వార్షిక అవార్డులలో మరోసారి మెరిశాడు. 2020-21కి సంబంధించిన క్రికెట్ సీజన్ అవార్డుల్లో ప్రతిష్టాత్మక రిచర్డ్ హ్యాడ్లీ మెడల్‌ను మరోసారి గెలుచుకున్నాడు. విలియమ్సన్ ఆ మెడల్‌ను గెలుచుకోవడం ఇది నాలుగోసారి. గతంలో 2016, 2017, 2019లలో ఈ అవార్డు గెలుచుకున్నాడు.
ఇక 2020-21కి సంబంధించి టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా విలియమ్సన్ నిలిచాడు. కాగా పాకిస్తాన్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌లలో విలియమ్సన్ 639 పరుగులు చేశాడు. ఇందులో రెండు డబుల్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి.
Next Story