- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వివాహేతర సంబంధమే కారణం….

X
దిశ వెబ్ డెస్క్: వివాహేతర సంబంధం నేపథ్యంలో కట్టుకున్న భర్తనే చంపిందో భార్య. హత్య నుంచి తప్పించుకునేందుకు గుట్టుగా భర్త శవాన్ని ఖననం చేయించింది. చివరకు పోలీసులకు దొరికిపోవడంతో కటకటాల వెనకకు వెళ్లింది. ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. బెలగావిలో ఓ మహిళ వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని భర్తను హత మార్చింది. హత్య నుంచి తపపించుకునేందుకు భర్త శవాన్ని ఖననం చేయాలని అనుకున్నది. తమ ఇంట్లో గేదే చనిపోయిందని చెప్పి జేసీబీని పిలిపించి గొయ్యి తవ్వించింది. గుట్టు చప్పుడు కాకుండా ఖననం చేసింది .కాగా చుట్టు పక్కల వారికి అనుమానం రావడంతో పోలీసులక ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విచారణ చేపట్టి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
Next Story