- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐసోలేషన్లోకి డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్
X
దిశ, వెబ్డెస్క్: డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేసెస్ సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. తాజాగా వైరస్ బారిన పడిన వ్యక్తిని తాను కలిసినట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని తెలిపారు. కాగా, డబ్ల్యూహెచ్ఓ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నట్లు స్పష్టం చేశారు. అప్పటి వరకు ఇంటి నుంచే కార్యకాలాపాలను నిర్వహించనున్నట్లు ట్వీట్ చేశారు.
I have been identified as a contact of someone who has tested positive for #COVID19. I am well and without symptoms but will self-quarantine over the coming days, in line with @WHO protocols, and work from home.
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) November 1, 2020
Advertisement
Next Story