- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విడాకులు తీసుకోవడం సమంతకు ఇష్టం లేదా..? ఆ కామెంట్లకు అర్ధం ఏంటి..?
దిశ, సినిమా: నాగ చైతన్య, సమంత నాలుగేళ్ళ వివాహ బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వారు విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి చాలా రోజులు అవుతున్న నిత్యం వారికి సంబంధించిన వార్త మాత్రం ఏదో ఒకటి వినిపిస్తూనే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే సామ్, చై విడాకులు తీసుకుంటున్నాం అని ప్రకటించి అభిమానులను షాక్‌కు గురి చేశారు. విడాకులు తీసుకున్నా తర్వాత ఎవరి పనుల్లో వారు బిజీగా గడుపుతున్నారు.
అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది సామ్. విడాకుల తర్వాత సమంత డైలీ ఏదో ఒకటి ఇన్స్టా గ్రామ్‌లో ఎమోషనల్ స్టోరీ పెడుతుంది. అయితే తాజాగా సామ్ కొన్ని స్టోరీలు పెట్టింది. వాటిలో కొన్నిసార్లు మీరు గట్టి పోరాటం చేసి ఓడిపోతారు. కొన్నిసార్లు మీరు చాలా గట్టి పోరాటం చేసినా, వదిలివేయడం తప్ప వేరే మార్గం లేదని తెలుసుకుంటారు. అంగీకారం అనేది చాలా చిన్నది, వదిలేసేది. అంటూ మరో కొటేషన్ షేర్ చేసింది. దీనిపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అసలు సామ్‌కి విడాకులు తీసుకోవడం ఇష్టం లేదు అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. విడాకులు తీసుకోకుండా ఉండేందుకు గట్టిగానే పోరాటం చేసింది కాని విడాకులు తీసుకోక తప్పలేదు అంటున్నారు సామ్ అభిమానులు.
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘రాధే శ్యామ్’ నుంచి మరో బిగ్ అప్ డేట్
అలా కనిపిస్తే పతివ్రత కాదంటారా? నెటిజన్లను ప్రశ్నించిన హాట్ బ్యూటీ