- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటిని లో దుస్తుల్లో నిలబెట్టిన నిర్మాత.. ఏం చేయాలో తెలియక ఏడ్చిన నటి..
దిశ, సినిమా: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తాజాగా ఓ నిర్మాతపై సంచలన కామెంట్స్ చేసింది. ఓ సినిమా షూటింగ్‌లో భాగంగా తాను ఎదుర్కొన్న సమస్య గురించి చెబుతూ ఓ మూవీలో ఆ పాత్ర చేయకపోతే జైల్లో పెడతామని నిర్మాత బెదిరించినట్లు తెలిపింది. ఈ మేరకు ఇటీవల ఓ ఇంటర్వూలో పాల్గొన్న నటి.. ‘ఒక మహిళ నిర్మాత నన్ను పూర్తి స్థాయి లెస్బియన్ పాత్ర పోషించమంది. అయితే ఆ పాత్ర చేయడానికి నేను ఒప్పుకోలేదు. నన్ను ఒప్పించడానికి ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. అయినా నేను లొంగలేదు. ఆ పాత్రను పోషించలేనని సారీ అని కూడా చెప్పాను.
కానీ నువ్వు కాంట్రాక్ట్ మీద సంతకం చేశావు. ఆ పాత్రను చేయకపోతే కేసు పెట్టి జైలుకు పంపిస్తానని బెదిరించి నన్ను లో దుస్తులతోనే అందరిముందు నిల్చోబెట్టింది. అయితే ముందు స్ర్కిప్ట్‌లో ఆ సీన్ లేకపోయినప్పటికీ కావాలనే లైంగిక వేధింపుల సీన్లు యాడ్ చేసింది. ఏం చేయాలో తెలియక బెడ్ మీద పడుకుని చాలా ఏడ్చాను’ అని వివరించింది.