- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెంగళూరులో వారంపాటు లాక్‌డౌన్
by Shamantha N |
X
బెంగళూరు: కరోనా కేసులను అదుపులో పెట్టడానికి కర్ణాటక సర్కారు రాష్ట్ర రాజధాని బెంగళూరులో వారంపాటు లాక్‌డౌన్ విధించడానికి సిద్ధమైంది. ఈ నెల 14 తేదీ రాత్రి ఎనిమిది గంటల నుంచి 22వ తేదీ ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ, రూరల్ జిల్లాలో లాక్‌డౌన్ అమలవుతుందని రాష్ట్ర సీఎం బిఎస్ యడ్యూరప్ప ప్రకటించారు. ఈ కాలంలో పాలు, పండ్లు, కూరగాయలు, ఔషధాలు, అత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నిపుణుల కమిటీ సూచనల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ప్రజలందరూ ప్రభుత్వ ఆదేశాలను గౌరవించి పాటించాలని, కరోనాను కట్టడి చేయడంలో పాలుపంచుకోవాలని కోరారు.
Advertisement
Next Story