బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ను తగ్గించే ఆసనాలు..

యోగా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.
వాటిలో డయాబెటిస్, హై బీపీ, ఊబకాయం వంటివి కూడా యోగా చేయడం ద్వారా అదుపులో ఉంటాయని యోగా నిపుణులు తెలుపుతున్నారు.
అయితే.. బాడీలో చక్కెర స్థాయిలను తగ్గించే బెస్ట్ యోగాసనాలు ఏంటో తెలుసుకుందాం..
అర్థ ఉష్ట్రాసన(హాఫ్ క్యామెల్ పోజ్)
మార్జారియాసనం(క్యాట్ పోజ్)
​భుజంగాసనం(కోబ్రా పోజ్)
తాడాసనం (మౌంటేయిన్ పోజ్)..
​జాను శీర్షాసనం (హెడ్ టూ నీ పోజ్)
అర్ద హాలాసన (హాఫ్ ప్లౌ పోజ్)
గమనిక.. ఈ యోగాసనాలు నిపుణుల పర్యవేక్షణలో వారి చెప్పినట్లు మాత్రమే చేయాలి. ఎలా పడితే అలా చేయరాదు. ఇవి కేవలం మీ అవగాహన కోసం తెలిపినవి మాత్రమే.