ఈ లక్షణాలు ఉన్న మహిళలు ఏ ఇంట్లో ఉన్నా అదృష్టం: చాణక్య నీతి

ఆచార్యచాణక్యుడు తన నీతి పుస్తకంలో ఎన్నో మంచి విషయాలను తెలియజేశాడు.
అందులో భాగంగానే ఆచార్య చాణక్య ప్రకారం, ఈ లక్షణాలు ఉన్న స్త్రీలు ఏ ఇంట్లో ఉన్నా అదృష్టమేనంట.
ఏ సమయసందర్భంలోనైనా సహనం పాటిచే స్త్రీలు, జీవితంలో ఎప్పుడూ విఫలం కారంట. అలాంటి వారు అదృష్టవంతులంట.
మధురంగా మాట్లాడే స్త్రీ ఎక్కడైతే ఉంటుందో.. అక్కడ అష్టఐశ్వర్యాలు ఉంటాయంట.
ఏ స్త్రీ అయితే ఎలాంటి పరిస్థితి ఎదరైనా ప్రశాంతంగా ఉంటుందో, అలాంటి వారు అదృష్టవంతులంట.
పెద్దవారిని గౌరవించే స్త్రీల ఇంట్లో ఆనందాలు తాండవిస్తాయంట.