ఈ నూనెలతో.. థైరాయిడ్‌ లక్షణాలు తగ్గుతాయట!

నిమ్మగడ్డిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. థైరాయిడ్‌ గ్రంధి వాపు, పెరిగినట్లు అనిపిస్తే.. ఈ ఆయిల్ ను మెడపై అప్లై చేయండి.
మనలో ఎక్కువ మంది ఆందోళనకు గురువుతుంటారు. లావెండర్‌ ఆయిల్ డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.
గంధం నూనె హైపోథైరాయిడిజం.. జుట్టు రాలడాన్ని కంట్రోల్‌ చేస్తుంది.
థైరాయిడ్‌ కారణంగా.. మానసిక కల్లోలం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిప్పర్‌మింట్‌ ఆయిల్‌ వేసి ఆవిరి పట్టినా వెంటనే మీకు ఉపశమనం లభిస్తుంది.
థైరాయిడ్‌ కారణంగా వచ్చే.. ఇన్ఫ్లమేషన్‌, ఆందోళన, నిరాశ, టాక్సిన్స్‌తో బ్లాక్ పెప్పర్ పోరాడుతుంది.