ఈ అక్షరంతో ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే అదృష్టవంతులవుతారట?
పుట్టిన తేదీ చేతి రేఖలను బట్టి వారు ఎలాంటి వారు అనే విషయాన్ని పండితులు అంచనా వేసి చెప్పేస్తుంటారు.
ముఖ్యంగా తెలుగు వారు పేరును పుట్టిన సమయం, రాశి, నక్షత్రం ప్రకారం పెడుతూ ఉంటారు.
అయితే పేరులోని మొదటి అక్షరంతో వ్యక్తి రహస్యాలన్నీ తెలిసే అవకాశం ఉంది. ఈ అక్షరాలను కలిగి ఉన్న అబ్బాయిలను పెళ్లి చేసుకుంటే వారు మిమ్మల్ని మహారాణిలా చూసుకుంటారట.
‘ఎ’తో పేరు మొదలయ్యే అబ్బాయి చాలా దయ కలిగి ఉంటారట. అలాగే తమ భాగస్వామితో అన్ని విషయాలను చెప్పడంతో పాటు భార్యను ఎంతో ప్రేమిస్తారు.
డి అక్షరం కలిగిన అబ్బాయిలు తమ భార్య కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని వారి మనసులో సులభంగా అర్థం చేసుకుంటారు. కాబట్టి వీరి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది.
‘పి’తో స్టార్ట్ అయ్యే వారు భార్య ప్రతి కోరికను తీర్చడంతో పాటు ఎక్కువ సేపు వారితో సమయం గడిపేందుకు ప్రాధాన్యతను ఇస్తారు.
అలాగే ముందు ‘ఎన్’ పేరుతో మొదలయ్యే వారు తమ భాగస్వామిని సంతోష పెట్టడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతారు. ఎన్ని కష్టాలు ఎదురైనా భార్యను వదులుకోరు.