శివుడి నుదుటిపై మూడు నామాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దాని వెనుక ఉన్న అర్థం ఇదే..!

శివుడికి సంబంధించిన ఏ ఫోటోలు చూసిన ఆయన నుదిటిపై మూడు నామాలు ఉంటాయి.
శివుడి నుదుటిపై మూడు నామాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దాని వెనుక ఉన్న అర్థం ఇదే..!
అలాగే, శివ భక్తులు కూడా మూడు నామాలు ధరిస్తారు.
శివుడి నుదుటిపై మూడు నామాలు ఎందుకు ఉంటాయో తెలుసా? దాని వెనుక ఉన్న అర్థం ఇదే..!
కానీ, ఆ నామాల వెనుక ఉన్న అర్థం మాత్రం ఎవరికీ తెలియదు. అసలు, శివుడు ఆ మూడు నామాలు ఎందుకు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం.
మూడు నామాల్లో మొదటిది బ్రహ్మకి గుర్తుగా చెబుతుంటారు.
ఇక, రెండో నామం విష్ణువుమూర్తికి గుర్తు. త్రిమూర్తుల్లో రెండో రూపం విష్ణువు..
మూడో నామం పరమ శివుడికి గుర్తుగా పెడుతుంటారు.
మూడు నామాల మధ్యలో కుంకుమ బొట్టు ఉంటుంది. ఇది పరమాత్ముని యొక్క స్మృతి చిహ్నానికి గుర్తు.